1. Learn Some Telugu Verbs
Telugu | Pronunciation | Tamil / English Meaning |
ఇవ్వు | இவ்வு / ivvu | கொடு / give |
తీసుకో | தீஸூகோ / teesuko | எடு / take |
తాగు | தாகு / taagu | குடி / drink |
ఇవ్వండి | இவ்வண்டி | கொடுங்க / give |
తీసుకోండి | தீஸூகொண்டி | எடுங்க / take |
త్రాగండి | த்ராகண்டி | குடிங்க / drink |
2. Learn Some Telugu Nouns
Telugu | Pronunciation | Tamil / English Meaning |
డబ్బు | டப்பு / dabbu | பணம் / money |
ఫోటో / చిత్రం | போட்டோ / சித்ரம் / photo / chitram | படம் / photo |
నీరు / నీళ్లు | நீரு / நீள்லு neeru / nee+llu | தண்ணீர் / water |
3. Combine Verbs and Nouns to Make Meaningful Sentences.
Telugu | Pronunciation | Tamil Meaning |
డబ్బు ఇవ్వు. | டப்பு இவ்வு / dabbu ivvu | பணம் கொடு. / give money |
డబ్బు ఇవ్వండి. | டப்பு இவ்வண்டி / dabbu ivvandi | பணம் கொடுங்க. / give money |
నాకు డబ్బు ఇవ్వు. | நாகு டப்பு இவ்வு / naaku dabbu ivvu | எனக்கு பணம் கொடுங்க. Give me money. |
In the same way we can make sentences such as:
ఫోటో తీసుకో / ఫోటో తీసుకోండి – take photo
photo teesuko / photo teesukondi
నా ఫోటో తీసుకో / నా ఫోటో తీసుకోండి – Take my photo.
naa photo teesuko / naa photo teesukondi
నీరు / నీళ్లు తాగు / త్రాగండి – drink water
neeru / nee+llu taagu / traagandi